News Friday, June 12, 2026 - 10:39

Select District: 
News Items: 
Description: 
District Court Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జిల్లా కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana district court Recruitment 2026 Apply Now District Court Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జిల్లా కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana district courtRecruitment 2026 Apply Now Telangana District Court Recruitment 2026 Latest Office Assistant/Clerk, Data Entry Operator & Attendant Notification 2026 Apply Now : జిల్లా న్యాయ సేవల అథారిటీ, కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీసు సిబ్బంది (మున్షి/అటెండెంట్) పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తులను స్వీకరించే చివరి తేదీ: 16/6/2026 సాయంత్రం 05:00 లోపులు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతి లేదా Any డిగ్రీ అర్హతతో జిల్లా న్యాయ సేవల అథారిటీ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ లో జిల్లాల లో ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీసు సిబ్బంది (మున్షి/అటెండెంట్) ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. పోస్టును బట్టి 10వ తరగతి లేదా Any డిగ్రీ ఉత్తీర్ణత, వయసు 18-34 ఏళ్ల మధ్య ఉండాలి. BC/SC/ST మొదలైన వారికి నిబంధనల ప్రకారం వయో సడలింపు ఇవ్వబడుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 19. విద్య అర్హత మెరిట్ ఆధారంగా ఆధారంగా ఎంపిక చేస్తారు.అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులు, సంబంధిత విద్యా రికార్డులు, ప్రశంసాపత్రాలు మొదలైన వాటి ధృవీకరించిన నకళ్లతో పాటు, చివరి తేదీ 16 జూన్ 2026లోగా ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. Telangana District Court Office Assistant/Clerk, Data Entry Operator & AttendantNotification 2026 Apply 05 Vacancy Overview : సంస్థ పేరు ::జిల్లా న్యాయ సేవల అథారిటీ, కార్యాలయంలో జాబ్స్ పోస్ట్ పేరు :: ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్ 03 పోస్టులు, రిసెప్షనిస్ట్-కమ్-డేటా ఎంట్రీ ఆపరేటర్ 01 పోస్టులు & ఆఫీసు సిబ్బంది (మున్షి/అటెండెంట్) ఉద్యోగాల ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య :: 05 రిక్రూట్‌మెంట్ విధానం :: కాంటాక్ట్ జాబ్స్ వయోపరిమితి :: 18 to 34 సం||రాలు విద్య అర్హత :: 10th లేదా Any డిగ్రీ నెల జీతం :: రూ.₹14,000/- to రూ.20,000/- దరఖాస్తు ప్రారంభం :: 10/06/2026 దరఖాస్తుచివరి తేదీ :: 16/06/2026 అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో అధికార వెబ్సైట్ : https://jangoan.dcourts.gov.in/ లో »పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్ 03 పోస్టులు, రిసెప్షనిస్ట్-కమ్-డేటా ఎంట్రీ ఆపరేటర్ 01 పోస్టులు & ఆఫీసు సిబ్బంది (మున్షి/అటెండెంట్) 01 పోస్టులు ఉన్నాయి. »అవసరమైన విద్యా అర్హతలు : •ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్ :: Any డిగ్రీ, ప్రాథమిక వర్డ్ ప్రాసెసింగ్ నైపుణ్యాలు మరియు కంప్యూటర్ ఆపరేట్ చేయగల సామర్థ్యం. నిమిషానికి 40 పదాల టైపింగ్ వేగం. డిక్టేషన్ తీసుకోవడం మరియు డేటాను నమోదు చేయగల సామర్థ్యం 5) ఫైల్ నిర్వహణ మరియు ప్రాసెసింగ్ పరిజ్ఞానం. •రిసెప్షనిస్ట్-కమ్-డేటా ఎంట్రీ ఆపరేటర్ :: Any డిగ్రీ అద్భుతమైన మౌఖిక మరియు లిఖిత కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వర్డ్ ప్రాసెసింగ్ సామర్థ్యాలు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను (టెలిఫోన్, ఫ్యాక్స్ మెషీన్లు, స్విచ్ బోర్డులు మొదలైనవి). మంచి టైపింగ్ వేగంతో నైపుణ్యం. •ఆఫీసు సిబ్బంది (మున్షి/అటెండెంట్) :: ) 10వ తరగతి ఉత్తీర్ణత. ప్రాంగణాన్ని శుభ్రంగా మరియు చక్కగా ఉంచండి. న్యాయ సహాయ రక్షణ న్యాయవాదులు మరియు సహాయక సిబ్బంది అప్పగించిన ఏదైనా పని »నెల జీతం : •నెలకు ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుకు రూ.20,000/- , రిసెప్షనిస్ట్-కమ్-డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు రూ.15,000/- & ఆఫీసు సిబ్బంది (మున్షి/అటెండెంట్) రూ.14,000/- చెల్లించబడును. »వయోపరిమితి: దరఖాస్తుదారు 01.05.2026 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 34 సంవత్సరాలు మించకూడదు. BC/SC/ST మొదలైన వారికి నిబంధనల ప్రకారం వయో సడలింపు ఇవ్వబడుతుంది. »దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీ లేదు. »ఎంపిక విధానం: పరీక్ష తేదీ, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర సంబంధిత సమాచారం వంటి అన్ని సమాచారాలు జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తెలియజేయబడతాయి. ఏ అభ్యర్థికీ వ్యక్తిగత సమాచారం తెలియజేయబడదు. »ఎలా దరఖాస్తు చేయాలి :: అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులు, సంబంధిత విద్యా రికార్డులు, ప్రశంసాపత్రాలు మొదలైన వాటి ధృవీకరించిన నకళ్లతో పాటు, చివరి తేదీలోగా ఛైర్‌పర్సన్, జిల్లా న్యాయ సేవల అథారిటీ, కోర్టు కాంప్లెక్స్, జనగాం వారికి చేరాలి. తపాలా ద్వారా పంపే దరఖాస్తులపై “ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్, రిసెప్షనిస్ట్-కమ్-డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్యూన్/మున్షీ పదవుల నియామకం కొరకు దరఖాస్తు” అని స్పష్టంగా వ్రాయాలి. నిర్ణయించిన తేదీ తర్వాత అందిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి. పోస్టల్/కొరియర్ ఆలస్యానికి ఈ కార్యాలయం బాధ్యత వహించదు. ముఖ్యమైన తేదీ వివరాల •దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించడానికి ప్రారంభ తేదీ: 10/06/2026 •దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించడానికి చివరి తేదీ :: 16.06.2026 సాయంత్రం 05:00 గంటలు.
Regional Description: 