News Wednesday, April 22, 2026 - 11:42

Select District: 
News Items: 
Description: 
SSC తో 9175 పోస్టుల భర్తీ | 10th Class Govt Jobs 2026 | CRPF Constable Recruitment 2026 Apply Now SSC తో 9175 పోస్టుల భర్తీ | 10th Class Govt Jobs 2026 | CRPF Constable Recruitment 2026 Apply Now Central Reserve Police Force Constable Notification 2026 Apply Now: భారత ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో కానిస్టేబుల్ టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్ లో 9175 ఉద్యోగుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఈరోజు అనగా 20 ఏప్రిల్ 2026 దరఖాస్తు ప్రారంభమై 19 మే 2026 కొనసాగుతుంది. మరి నీ వివరాలు కోసం www.rect.crpf.gov.in ను సంప్రదించండి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్) ఖాళీగా ఉన్న 9175 ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో www.rect.crof.gov.in దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. 10th, ఇంటర్మీడియట్ లేదా 10th + సంబంధిత పోస్ట్ లో ITI అర్హత కలిగిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 to 23 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. స్టార్టింగ్ శాలరీ రూ. 21,700-69,100/- నెల జీతం ఇస్తారు. రూ 100/- OC, EWS & OBC పురుష అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. SC, ST & మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్ మరియు పయనీర్) రిక్రూట్‌మెంట్-2026 ద్వారా 9175 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిసికల్ ఏఫిసైన్సీ టెస్ట్ (PET), ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) & డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) సెలక్షన్ చేస్తారు. CRPF వెబ్‌సైట్ https://www.rect.crof.gov.in లో అందించబడుతుంది. •దరఖాస్తు ఆన్లైన్ స్వీకరణకు చివరి తేదీ: 19 మే 2026
Regional Description: 