News Wednesday, April 22, 2026 - 11:24

Select District: 
News Items: 
Description: 
IISER Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Pune Non teaching Recruitment 2026 Apply Online Now IISER Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది IISER Pune Non teaching Recruitment 2026 Latest Junior Office AssistantNotification 2026 Apply Online Now: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రైవేట్ సెక్రటరీ, ఫిసికల్ ఎడ్యుకేషన్ ఇంస్ట్రుక్టర్ (Female), జూనియర్ హిందీ ట్రాన్సలేటర్, అకౌంటెంట్ & జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ స్కిల్ ) ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవడానికి చివరి తేదీ 12/206 లోపల ఆన్లైన్ https://www.iiserpune.ac.in/ లో అప్లై చేసుకోవాలి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) లో గ్రూప్ ఏ, బి & సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రైవేట్ సెక్రటరీ, ఫిసికల్ ఎడ్యుకేషన్ ఇంస్ట్రుక్టర్ (ఫిమేల్), జూనియర్ హిందీ ట్రాన్సలేటర్, అకౌంటెంట్ & జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ స్కిల్) తదితర పోస్టులున్నాయి. పోస్టును బట్టి ఆయా విభాగాల్లో Any డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత, 18-40 ఏళ్ల వయసు ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 12-05-2026. సంస్థ పేరు ::ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో జాబ్స్ పోస్ట్ పేరు :: అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రైవేట్ సెక్రటరీ, ఫిసికల్ ఎడ్యుకేషన్ ఇంస్ట్రుక్టర్ (Female), జూనియర్ హిందీ ట్రాన్సలేటర్, అకౌంటెంట్ & జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ స్కిల్ ) పోస్టుకు ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య ::08 రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్ వయోపరిమితి :: 18 to 40 సం||రాలు విద్య అర్హత :: Any డిగ్రీ నెల జీతం :: రూ.రూ.₹25,500/- to ₹81,100/- దరఖాస్తు ప్రారంభం :: 21.04.2026 దరఖాస్తుచివరి తేదీ :: 12.05.2026 అప్లికేషన్ మోడ్ :: https://www.iiserpune.ac.in/ »పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రైవేట్ సెక్రటరీ, ఫిసికల్ ఎడ్యుకేషన్ ఇంస్ట్రుక్టర్ (Female), జూనియర్ హిందీ ట్రాన్సలేటర్, అకౌంటెంట్ & జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ స్కిల్) 08 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. »విద్యా అర్హత :: 12/05/2026 నాటికి ఏదైనావిభాగంలో 50%మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, మరియు వర్డ్, ఎక్సెల్, »నెల జీతం : ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.₹25,500/- to ₹81,100/- మధ్యలో జీతం ఇస్తారు. »వయోపరిమితి: వయస్సు (12/05/2026 నాటికి) 18 నుండి 40 సం||రాల వయస్సు మధ్య వయసు కలిగి ఉండాలి. »దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు. »ఎంపిక విధానం: కేవలం రాత పరీక్ష »ఎలా దరఖాస్తు చేయాలి: IISER రిక్రూట్‌మెంట్ https://www.iiserpune.ac.in/ పోర్టల్‌లో రిజిస్టర్’ పై క్లిక్ చేయడం ద్వారా మీ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయండి. ఆ తర్వాత లాగిన్ అయ్యి అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యమైన తేదీ వివరాలు •ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రారంభ తేదీ : 21.04.2026 •ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ :: 12.05.2026
Regional Description: 