News Wednesday, April 22, 2026 - 11:17

Select District: 
News Items: 
Description: 
రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో AP NHMలో జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేసన్ వచ్చేసింది| AP NHM Recruitment 2026 Apply Now రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో AP NHMలో జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేసన్ వచ్చేసింది| AP NHM Recruitment 2026 Apply Now AP NHM Recruitment 2026 Latest Junior Assistant & Lab Attendant Job Notification 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు భారీ శుభవార్త.. వైద్య మరియు ఆరోగ్య శాఖా, ఆంధ్రప్రదేశ్ జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్లో ఉద్యోగ్య నియామకాలు కొరకు అర్హులైన అబ్యార్ధుల నుండి క్రింద పేర్కొనబడిన 7 (పడు) పోస్టులకు ధరకస్తులు కోరడమైనది. పూర్తి చేసిన దరఖాస్తులను సంబదించిన రుసుము చేలించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయాములో తేది.18-04-2026 నుంచి 30-04-2026 దరకాస్తు చేసుకోన వచ్చు / రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (DEIC), DPMU, IDSP, LIPC, DPMU, IDSP, LLC, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ కింద గతంలో గుంటూరు జిల్లాలో జూనియర్ అసిస్టెంట్, అప్టోమెట్రిస్ట్, డి.డి.ఏం / ఏం ఐ ఎస్ యెన్ ‘ హేయ్స్ ఏం, ల్యాబ్ అటెండెంట్, సోషల్ వర్కర్, టి.ఐ. హెల్త్ వీజిటర్, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ వివిధ కేటగిరీల పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం మార్గదర్శకాలు 2026 సంవత్సరానికి గతంలో పూర్తి చేసిన దరఖాస్తులను సంబదించిన రుసుము చేలించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయాములో తేది.18-04-2026 నుంచి 30-04-2026 దరకాస్తు చేసుకోన వచ్చు / రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవచ్చు. AP NHM Junior Assistant & Lab Attendant Job Notification 2026 apply 07 Vacancy Overview : సంస్థ పేరు ::నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ లో జాబ్స్ పోస్ట్ పేరు :: జూనియర్ అసిస్టెంట్, అప్టోమెట్రిస్ట్, డి.డి.ఏం / ఏం ఐ ఎస్ యెన్ ‘ హేయ్స్ ఏం, ల్యాబ్ అటెండెంట్, సోషల్ వర్కర్, టి.ఐ. హెల్త్ వీజిటర్, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ పోస్టుకు ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య ::07 రిక్రూట్‌మెంట్ విధానం :: కాంట్రాక్ట్/అవుట్‌సోర్స్ జాబ్స్ వయోపరిమితి :: 18-42 సం||రాలు విద్య అర్హత :: 10th to Any డిగ్రీ నెల జీతం :: రూ.18,450/- to ₹Rs 33,975/- దరఖాస్తు ప్రారంభం :: 18.04.2026 దరఖాస్తుచివరి తేదీ :: 30.04.2026 అప్లికేషన్ మోడ్ :: https://guntur.ap.gov.in/notice_category/recruitment/ »పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీల సంఖ్య 07 ఖాళీల సంఖ్య తాత్కాలికమైనది మరియు శాఖ అవసరాన్ని బట్టి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. 1. జూనియర్ అసిస్టెంట్ -1 2. అప్టోమెట్రిస్ట్ -1 3. డి.డి.ఏం / ఏం ఐ ఎస్ యెన్ ‘ హేయ్స్ ఏం -1 4. ల్యాబ్ అటెండెంట్ -1 5. సోషల్ వర్కర్ -1 6. టి.ఐ. హెల్త్ వీజిటర్ -1 7. సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ – 01 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. »విద్యా అర్హత :: •జూనియర్ అసిస్టెంట్ :: PODСА, СРТ తో డిగ్రీ. •అప్టోమెట్రిస్ట్ :: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ లేదా ఆప్టోమెట్రీలో మాస్టర్. •ల్యాబ్ అటెండెంట్ :: తప్పనిసరిగా SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్ ల్యాబ్ ఇంటర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ లేదా మరే ఇతర సంస్థ ద్వారా నిర్వహించబడే ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా బోర్డ్ ఆఫ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు తప్పనిసరిగా కలిగి ఉండాలి) •సోషల్ వర్కర్ :: పొందిన ఏదైనా సంస్థ నుండి MSIW/MA (సోషల్ వర్క్). సామాజిక కార్యకర్త (డిఐసి) విశ్వవిద్యాలయాలు సైన్స్‌లో పట్టభద్రులు లేదా సైన్స్‌లో ఇంటర్మీడియట్ (10+2) మరియు MPW/LHV/ANM/హెల్త్ వర్కర్‌గా పనిచేసిన అనుభవం/హెల్త్ ఎడ్యుకేషన్/కౌన్సెలింగ్‌లో సర్టిఫికేట్. •సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ :: ఇన్‌స్పెక్టర్ల కోర్సు గ్రాడ్యుయేట్ టెక్నాలజీ సంస్థ, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా మెడికల్ లాబొరేటరీకి సమానమైనది. శాశ్వత ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్ మరియు ద్విచక్ర వాహనం నడపగలగాలి 3. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో సర్టిఫికేట్ కోర్సు (కనీసం 2 నెలలు) NTEPలో పనిచేసిన ఒక సంవత్సరం అనుభవం »నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు రూ. రూ.18,450/- to ₹Rs 33,975/- మధ్యలో నెల జీతం ఇస్తారు. »వయోపరిమితి: OC అభ్యర్థికి 31.03.2026 నాటికి 42 సంవత్సరాల వయస్సు నిండి ఉండకూడదు (01.03.1984 కి ముందు జన్మించి ఉండకూడదు). ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు 31.03.2026 నాటికి 47 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండకూడదు. (01.03.1979 కి ముందు జన్మించి ఉండకూడదు). మాజీ సైనికులు మరియు శారీరకంగా వికలాంగులు 31.03.2026 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసి ఉండకూడదు (01.03.1976 కి ముందు జన్మించి ఉండకూడదు. »దరఖాస్తు రుసుము: •ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.800 •ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/ఈడబ్ల్యూఎస్/మాజీ; సైనికుల అభ్యర్థులకు రూ.500 •దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా గుంటూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, గుంటూరు పేరు మీద, యూనియన్ బ్యాంక్, గుంటూరు మెడికల్ కాలేజ్ బ్రాంచ్, యూనియన్ బ్యాంక్ ఖాతా నెం. 100710100054512 మరియు IFSC కోడ్ UBIN0810070కు చెల్లించాలి. లావాదేవీ రిఫరెన్స్ ఐడిని దరఖాస్తు ఫారంలో తప్పనిసరిగా పేర్కొనాలి. »ఎంపిక విధానం: రాత పరీక్షలు లేకుండా విద్య అర్హత మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. »ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు తమ దరఖాస్తులను (ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం) కింది ధృవీకరించిన కాపీలు/పత్రాలతో పాటు, 30.04.2026 సాయంత్రం 5.00 గంటలలోపు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా O/o DM&HO, CunBrలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లో సమర్పించాలి. పోస్టల్ చిరునామా: జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం, కలెక్టరేట్ ఎదురుగా, నాగరంపాలెం (పోస్ట్), గుంటూరు జిల్లా, పిన్‌కోడ్. 522004, ఆంధ్రప్రదేశ్). ముఖ్యమైన తేదీ వివరాలు •దరఖాస్తులను సమర్పించడానికి ప్రారంభం తేదీ : 15.04.2026 ఉదయం 10 గంటలు •దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ : 29.04.2026 సాయంత్రం 04:00 గంటలు
Regional Description: 