News Friday, April 10, 2026 - 12:18

Select District: 
News Items: 
Description: 
కేవలం 10th అర్హతతో రైల్వే శాఖలో అసిస్టెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | IACSAssistant & Multi Tasking Recruitment 2026 Apply Now SHARESHAREPIN ITSHARE Free Jobs : కేవలం 10th అర్హతతో రైల్వే శాఖలో అసిస్టెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది IACS Recruitment 2026 Latest Assistant & Multi Tasking Staff Notification 2026 Apply Now: నిరుద్యోగుల కోసం ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (IACS) లో అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) (జనరల్) గ్రూప్ బి & సి పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 15.05.2026. పోస్టులను భర్తీ చేయడానికి, www.iacs.res.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫారమ్‌ను ఉపయోగించి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (IACS) లో అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 10th & ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెల జీతం mts పోస్టులు రూ.18,000/- to ₹1,42,400/- మధ్యలో నెల జీతం ఇస్తారు. పోస్టును అనుసరించి వయస్సు 18 సంవత్సరాల నుంచి 25, 30 మధ్యలో ఉంటుంది. మొత్తం పోస్టులు 08 ఉన్నాయి. రాత పరీక్ష/నైపుణ్య పరీక్ష/శారీరక సామర్థ్య పరీక్ష ఆధారంగా సెలక్షన్ చేస్తారు. దరఖాస్తు విధానం, వయస్సు, విద్యార్హతలు & అనుభవం, జీతభత్యాలు, ఎంపిక విధానం, సాధారణ సూచనలు మొదలైన వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు మరియు భవిష్యత్ అప్‌డేట్‌ల కోసం, దయచేసి IACS అధికారిక వెబ్‌సైట్ www.iacs.res.in ను చూడండి. •కనీస అర్హత : •MTS (జనరల్) పోస్టుకు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ పరీక్ష లేదా దానికి సమానమైనది. •అసిస్టెంట్ పోస్ట్ కు బ్యాచిలర్ డిగ్రీతో పాటు 5 సంవత్సరాల అనుభవం, ఇంగ్లీష్, కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్‌లో మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి. •మొత్తం పోస్టులు :: 08 •వయస్సు : 15.05.2026 నాటికి అసిస్టెంట్ పోస్టుకు వయోపరిమితి: 30 సంవత్సరాలు; MTS (జనరల్): 18-25 సంవత్సరాలు. వయో సడలింపు: వివిధ వర్గాల వారికి గరిష్ట వయోపరిమితిలో అనుమతించబడిన సడలింపు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. •నెల జీతం : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కీ రూ.₹18,000/- మరియు అసిస్టెంట్ ఉద్యోగాలకు ₹56,900/- రూ₹44,900 to ₹1,42,400/-. •అప్లికేషన్ ఫీజులు :: దరఖాస్తు రుసుము: (ఎ) ఎస్సీ/ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు రూ. 500/-, (బి) ఇతర అన్ని వర్గాలకు రూ. 1000/-. •ఎంపిక ప్రక్రియ :: పోస్టుల కొరకు రాత పరీక్ష/నైపుణ్య పరీక్ష/శారీరక సామర్థ్య పరీక్ష కోల్‌కతాలో మాత్రమే నిర్వహించబడుతుంది. ఎంపిక ప్రక్రియలోని ఏ దశలోనైనా హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ప్రయాణ/దిన భత్యం చెల్లించబడదు. •ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తు విధానం, వయస్సు, విద్యార్హతలు & అనుభవం, జీతభత్యాలు, ఎంపిక విధానం, సాధారణ సూచనలు మొదలైన వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు మరియు భవిష్యత్ అప్‌డేట్‌ల కోసం, దయచేసి IACS అధికారిక వెబ్‌సైట్ www.iacs.res.in ను చూడండి. •దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 15.05.2026
Regional Description: 