News Thursday, April 9, 2026 - 09:58
Submitted by andhra on Thu, 2026-04-09 09:58
Select District:
News Items:
Description:
కేవలం 10th, 12th డిగ్రీ అర్హతతో లైబ్రరీ అటెండర్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Dyal Singh College Non Teaching Notification 2026 Apply Now
SHARESHAREPIN ITSHARE
కేవలం 10th, 12th డిగ్రీ అర్హతతో లైబ్రరీ అటెండర్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Dyal Singh College Non Teaching Notification 2026 Apply Now
Dyal Singh College Recruitment 2026 Latest Library Attendent & Junior Assistant Job Notification Apply Online Now : నిరుద్యోగ మరో భారీ శుభవార్త.. దయాల్ సింగ్ కళాశాల లో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ & ల్యాబొరేటరీ అసిస్టెంట్ కింది నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విద్యా మరియు ఇతర అర్హతల కోసం కళాశాల వెబ్‌సైట్ www.dsc.du.ac.in ను సందర్శించండి. అప్లై చేయడానికి చివరి తేదీ 26 ఏప్రిల్ 2026.
దయాల్ సింగ్ కళాశాల లో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ & ల్యాబొరేటరీ అసిస్టెంట్ మొత్తం 33 పోస్టుల భర్తీకి ఎంప్లాయిమెంట్ న్యూస్ 11-17 ఏప్రిల్ 2026 లో 25 నెంబర్ పేజీలో షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 10th, 10+2, ANY డిగ్రీ అర్హతతో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అప్లికేషన్ 11 ఏప్రిల్ 2025 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. చివరి తేదీ ఏప్రిల్ 26. ఈ ఉద్యోగులకు రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. విద్యా & ఇతర అర్హతల కోసం కళాశాల వెబ్‌సైట్ www.dsc.du.ac.inని సందర్శించండి.
పోస్టు మరియు ఖాళీ వివరాలు
•సీనియర్ అసిస్టెంట్ : 01
•సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : 01
•అసిస్టెంట్ :: 01
•జూనియర్ అసిస్టెంట్ : 03
•ల్యాబొరేటరీ అసిస్టెంట్ : 01
•ల్యాబొరేటరీ అటెండెంట్ : 17
•లైబ్రరీ అటెండెంట్: 09 ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం ఉద్యోగాలు 33 ఉన్నాయి.
విద్యా అర్హత :
•ఈ నోటిఫికేషన్ లో గుర్తింపు పొందిన బోర్డు నుండి 10th, 10+2 లేదా దానికి సమానమైన పరీక్ష. గుర్తింపు పొందిన సంస్థ నుండి లైబ్రరీ సైన్స్‌లో సర్టిఫికేట్ కోర్సు. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ. ఇంగ్లీష్ టైపింగ్ వేగం నిమిషానికి 35 పదాలు లేదా హిందీ టైపింగ్ వేగం నిమిషానికి 30w.pm. కంప్యూటర్ కార్యకలాపాలలో నైపుణ్యం.
•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 11-04-2026, ఉదయం 10:00
గరిష్ట వయస్సు : గరిష్ట వయోపరిమితి అయిన 30 సం||రాలకు మించకూడదు.•అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి
•దరఖాస్తు రుసుము : దరఖాస్తు రుసుమును క్రింద ఇవ్వబడిన వివరాల ప్రకారం చెల్లించాలి. జనరల్/అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు రూ. 800/- & ఓబీసీ (ఎన్‌సీఎల్)/ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళ రూ. 600/- చెల్లింపును ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే చేయాలి. అసంపూర్ణ సమాచారంతో, అవసరమైన రుసుము లేకుండా, లేదా కావలసిన ధృవపత్రాలు లేకుండా దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
•ఎంపిక ప్రక్రియ : ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా చేస్తారు.
• ఎలా దరఖాస్తు చేయాలి: విద్యా మరియు ఇతర అర్హతల కోసం కళాశాల వెబ్‌సైట్ www.dsc.du.ac.in ను సందర్శించండి.
•ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ :: 11.04.2026
•ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ :: 26.04.2026
Regional Description: