News Tuesday, April 7, 2026 - 11:10

Select District: 
News Items: 
Description: 
Postal Assistant Jobs : 15వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్ విడుదల | SSC CGL Notification 2026 Postal Assistant Jobs : 15వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్ విడుదల | SSC CGL Notification 2026 SSC CGL 2026 notification soon over 15,000 vacancies expected for Postal Assistant/ Sorting Assistant & Tax Assistant Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త త్వరలో.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా Combined Graduate Level Examination (CGL) 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు నేషనల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఈ నోటిఫికేషన్ లో దాదాపు 15వేల అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ అఫ్ ఇన్కమ్ టాక్స్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ (ఎగ్జామినర్), ఎస్సై, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, టాక్స్ అసిస్టెంట్ & పోస్టల్ అసిస్టెంట్ / సోర్టింగ్ అసిస్టెంట్ తదితర గ్రూప్-B, C పోస్టులు ఉన్నాయి. దీనికి డిగ్రీ అర్హత ఉండాలి. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. నెల జీతం రూ.44,900 to రూ.1,42,400/- ఇస్తారు. నోటిఫికేషన్ విడుదల అయ్యాక దరఖాస్తు తేదీలు వెల్లడించనున్నారు. •పోస్ట్ వివరాలు 2026 సంవత్సరంలో SSC CGL నోటిఫికేషన్లు భారీ ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంటింగ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ & సెంట్రల్ ఎక్స్చేంజ్ ఇన్స్పెక్టర్ తదితర ఉద్యోగాలు గ్రాజిటెడ్ మరియు నాన్ రెజిటెడ్ పోస్టులు గ్రూప్ డి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆడిటర్, అకౌంటెంట్, అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ (CBI, NIA), సబ్ ఇన్స్పెక్టర్ తదితర ఉద్యోగాలు గ్రూప్-సిలో భర్తీ చేస్తున్నారు. వయసు 18 సంవత్సరాలు నుంచి 27 మధ్యలో కలిగి ఉండాలి. •విద్య అర్హత మరియు ఎంపిక విధానం : అవసరమైన విద్యా అర్హతలు నోటిఫికేషన్ ముగింపు తేదీ నాటికి నాటికి •జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా సబ్జెక్టులో రేచలర్ డిగ్రీ, 12వ తరగతి స్థాయిలో గణితంలో కనీసం 60% మార్కులతో లేదా డిగ్రీ స్థాయిలో గణాంక శాస్త్రం ఒక సబ్జెక్టుగా ఉన్న ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ. •స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, అందులో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో పార్ట్-I, పార్ట్-II మరియు పార్ట్-III లలో లేదా మూడేళ్ల డిగ్రీ కోర్సు యొక్క మొత్తం ఆరు సెమిస్టర్లలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టును చదివి ఉండాలి; కేవలం డిగ్రీలోని ఏదైనా భాగంలో ఒక పేపర్ లేదా డిగ్రీ స్థాయిలో ఆరు సెమిస్టర్లలో చదివి ఉంటే సరిపోదు. •ఇతర పోస్టులన్నీ కీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనది. ఈ నోటిఫికేషన్ ఎంపిక ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ ఆధార పరీక్ష (Tier-1 & Tier 2) ద్వారా ఎంపిక చేస్తారు. భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థలు మరియు వివిధ రాజ్యాంగ సంస్థలు/చట్టబద్ధమైన సంస్థలు/ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలోని వివిధ గ్రూప్ “బి” మరియు గ్రూప్ “సి” పోస్టులను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంయుక్త గ్రాడ్యుయేట్ స్థాయి పరీక్ష, 2026ను నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నోటిఫికేషన్ లో గ్రూప్ సి ఉద్యోగాలకు ₹29200 to ₹92300/- మరియు గ్రూప్ బి ఉద్యోగాలకు ₹44900 to ₹142400/- మధ్య నెల జీతం ఇస్తారు. •దరఖాస్తు రుసుము: చెల్లించవలసిన రుసుము: ₹100/- (వంద రూపాయలు మాత్రమే). రిజర్వేషన్‌కు అర్హులైన మహిళా అభ్యర్థులు మరియు షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు (PwBD) మరియు మాజీ సైనికులు (ESM) లకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. •ఎలా దరఖాస్తు చేయాలి: దరఖాస్తులను SSC ప్రధాన కార్యాలయం యొక్క కొత్త వెబ్‌సైట్ అయిన https://ssc.gov.in లో లేదా mySSC మొబైల్ అప్లికేషన్ (దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు) ద్వారా ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి. ఈ నోటీసుకు స్పందించి దరఖాస్తు చేయాలనుకునే మరియు కొత్త వెబ్‌సైట్ (https://ssc.gov.in)లో తమ వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)ను ఇంకా జనరేట్ చేసుకోని అభ్యర్థులందరూ తప్పనిసరిగా దానిని జనరేట్ చేసుకోవాలి.Latest Anganwadi job notification all details in Telugu : అంగన్‌వాడీ పోస్టులు కోసం నోటిఫికేషన్ విడుదల.. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి సేవలు) ప్రాజెక్టుల పరిధిలో 30 అంగన్‌వాడీ టీచర్ & 141 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. వయసు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. వివాహమైనా స్థానిక మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. మొత్తం పోస్టుల సంఖ్య 171. అర్హులైన అభ్యర్థులు 13 ఏప్రిల్ 2026 లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు పూర్తిగా ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. కింద ఇచ్చిన అప్లికేషన్ పూర్తిగా ఫిల్ అప్ చేసి, అప్లికేషన్ తో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పదో తరగతి మార్క్ షీట్, తాజాగా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్ని జోడించి ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. అంగన్వాడీ కార్యకర్త (Main) పోస్టుకు 11,500/-, అంగన్వాడీ కార్యకర్త (Main & Mini) పోస్టుకు 7,000/- అంగన్వాడీ హెల్పర్లు 7,000/- గౌరవ వేతనము మాత్రమే చెల్లించబడును. అర్హతలకు సంబందించిన అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారి వారితో అటేస్టేషన్ చేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు 13/04/ 2026 సాయంత్రము 5:00 గంటల లోపు సమర్పించి తగు రశీదు పొందవలయును
Regional Description: 