News Tuesday, April 7, 2026 - 10:42

Select District: 
News Items: 
Description: 
కేవలం 10th, ITI డిప్లమా & Any డిగ్రీ అర్హతతో నోట్లు ముద్రించే సంస్థమరో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది| Currency Note Press Recruitment 2026 Apply Now Currency Note Press Recruitment 2026 Notification OUT for 534 Junior Technician, Supervisor Job Vacancy 2026 Apply Now: నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త.. కేవలం టెన్త్ ఐటిఐ డిప్లమా ఎన్ని డిగ్రీలు చేసిన అభ్యర్థుల అందరికి కూడా.. కరెన్సీ నోట్ ప్రెస్, సెక్యూరిటీ ప్రివైడింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండీడ్ (SPMCIL) లో 534 వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ తదితర ఉద్యోగుల కోసం ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో 11-17 ఏప్రిల్ 2026 షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం 20 ఏప్రిల్ 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి మరియు దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్ లింక్ https://cnpnashik.spmcil.com/en/ యొక్క చివరి తేదీ 19 మే 2026 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. కరెన్సీ నోట్ ప్రెస్, సెక్యూరిటీ ప్రివైడింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండీడ్ (SPMCIL) లో 534 వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగుల కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు మొత్తం 534 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్లు టెన్త్, ఐటిఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీ & BE/B.Tech/B.Sc/B.Sc (ఇంజనీరింగ్ కోర్సు-4 సంవత్సరాలు) చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఉద్యోగులకు సెలెక్ట్ అయితే మధ్యలో రూ.29,740-1,03,000/- నెల జీతం ఇస్తారు. దరఖాస్తుదారులు కంపెనీ వెబ్‌సైట్ https://cnpnashik.spmcil.com/ ను సందర్శించి, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి ఉన్న లింక్‌ను తెరవాలి. “APPLY ONLINE” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయగా, ఒక కొత్త స్క్రీన్ తెరుచుకుంటుంది. దరఖాస్తుదారులు 20.04.2026 నుండి 19.05.2026 వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Regional Description: 