News Tuesday, April 7, 2026 - 10:31
Submitted by andhra on Tue, 2026-04-07 10:31
Select District:
News Items:
Description:
రాంపూర్ రజా లైబ్రరీ లో అప్పర్ డివిజన్ క్లార్క్ & లైబ్రరీ అటెండంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 03 మే 2026 లోపు అప్లై చేసుకోవాలి.
రాంపూర్ రజా లైబ్రరీ లో అప్పర్ డివిజన్ క్లార్క్ & లైబ్రరీ అటెండంట్ ఉద్యోగాలకు మే 03 వరకు ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో 01 అప్పర్ డివిజన్ క్లార్క్ & 01 లైబ్రరీ అటెండంట్ పోస్టులున్నాయి. టెన్త్, Any డిగ్రీ పాసై, వయసు 18-57 ఏళ్లు ఉండాలి. పోస్టును అనుసరించి ₹25,500/- to ₹81,100/- మధ్యలో నెల జీతం ఇస్తారు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
సంస్థ పేరు ::రాంపూర్ రజా లైబ్రరీ లోజాబ్స్
పోస్ట్ పేరు :: అప్పర్ డివిజన్ క్లార్క్ & లైబ్రరీ అటెండంట్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::02
రిక్రూట్మెంట్ విధానం :: పెర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18-57 సం||రాలు
విద్య అర్హత :: 10th, & Any డిగ్రీ పాస్
నెల జీతం :: రూ.18,000/- నుండి 81,100/-
దరఖాస్తు ప్రారంభం :: 04.04.2026
దరఖాస్తుచివరి తేదీ :: 03.05.2026
అప్లికేషన్ మోడ్ :: https://rampur.nic.in/tourist-place/rampur-raza-library/
»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో అప్పర్ డివిజన్ క్లార్క్ & లైబ్రరీ అటెండంట్ ఉద్యోగ భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత ::
•అప్పర్ డివిజన్ క్లార్క్ :: గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంగ్లీషులో ప్రావీణ్యం లేదా కంప్యూటర్‌పై హ్యాండ్స్టైపింగ్.
•లైబ్రరీ అటెండంట్ :: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
నెల జీతం : అప్పర్ డివిజన్ క్లార్క్ పోస్టుకు ₹25,500/- to ₹81,100/- & లైబ్రరీ అటెండంట్ పోస్టుకు ₹18,000-56,900/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
Regional Description: