News Monday, March 30, 2026 - 09:54
Submitted by andhra on Mon, 2026-03-30 09:54
Select District:
News Items:
Description:
AP High Court Jobs 2026: నెలకు రూ.1,47,760 జీతంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. 7వ తరగతి నుంచి డిగ్రీ అర్హత
రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 300 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో 78 అసిస్టెంట్స్, 50 డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 20 ఆఫీస్ సబార్డినేట్, 44 టైపిస్ట్ పోస్టుల..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 300 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో 78 అసిస్టెంట్స్, 50 డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 20 ఆఫీస్ సబార్డినేట్, 44 టైపిస్ట్ పోస్టులతో పాటు తదితర పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. పోస్టును బట్టి సంబంధిత అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఈ రోజు (మార్చి 30) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
• సెక్షన్ ఆఫీసర్స్ పోస్టుల సంఖ్య: 5
• సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 1
• కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల సంఖ్య: 31
• అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టుల సంఖ్య: 1
• లైబ్రేరియన్ గ్రేడ్-II పోస్టుల సంఖ్య: 1
• యూడీ స్టెనోగ్రాఫర్ పోస్టుల సంఖ్య: 7
• అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 78
• ఎగ్జామినర్ పోస్టుల సంఖ్య: 27
• టైపిస్ట్ పోస్టుల సంఖ్య: 44
• కాపీయిస్ట్ పోస్టుల సంఖ్య: 34
• డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల సంఖ్య: 50
• స్టెనోగ్రాఫర్ పోస్టుల సంఖ్య:1
• ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల సంఖ్య: 20
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో 7వ తరగతి/ డిగ్రీ/ బీటెక్/ లా డిగ్రీ/ ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధులకు గరిష్ఠ వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. అలాగే టైపింగ్ లేదా షార్ట్‌హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు కూడా ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 19, 2026వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష (సీబీటీ), స్కిల్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే) ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20,000 నుంచి రూ.1,47,760 వరకు జీతంగా చెల్లిస్తారు.
Regional Description: