News Monday, October 16, 2023 - 10:20
                            
              Submitted by andhra on Mon, 2023-10-16 10:20
      
Select District: 
News Items: 
Description: 
HMFWD: అనంతపురం జిల్లాలో 56 పారామెడికల్ పోస్టులు, వివరాలు ఇలా
నంతపురంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అనంతపురం జిల్లా పారామెడికల్ ఉద్యోగాలు
అనంతపురంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబరు 21లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* పారామెడికల్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 56
➥ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2: 02 పోస్టులు
➥ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: 02 పోస్టులు
➥ రేడియోగ్రాఫర్: 01 పోస్టు
➥ థియేటర్ అసిస్టెంట్: 08 పోస్టులు
➥ ల్యాబ్ అటెండెంట్: 02 పోస్టులు
➥ పోస్ట్ మార్టం అసిస్టెంట్: 03 పోస్టులు 
➥ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్/ రికార్డ్ అసిస్టెంట్: 02 పోస్టులు
➥ జనరల్ డ్యూటీ అటెండెంట్ జీడీఏ/ ఎంఎన్వో/ ఎఫ్ఎన్వో:  28 పోస్టులు
➥ ఆఫీస్ సబార్డినేట్: 01 పోస్టులు
 ➥ ప్లంబర్: 05 పోస్టులు
➥ ఎలక్ట్రీషియన్: 01 పోస్టులు
➥ ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 01 పోస్టులు
అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్టీ, నర్సింగ్ ఆర్డర్లీ కోర్సు, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 
వయోపరిమితి: 30.09.2024 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. 
దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీలు రూ.400 చెల్లించాలి. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Office of the District Coordinator of Hospital Services, 
Ananthapuramu District. 
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 21.10.2023.
 Regional Description: 