News Monday, July 17, 2023 - 12:46
                            
              Submitted by andhra on Mon, 2023-07-17 12:46
      
Select District: 
News Items: 
Description: 
NIP:నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీలో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ(ఎన్ఐపీ) టెక్నికల్ అసిస్టెంట్&టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎన్ఐపీ నోటిఫికేషన్
న్యూఢిల్లీలోని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ(ఎన్ఐపీ) టెక్నికల్ అసిస్టెంట్&టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 12వ తరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 15
* టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు.
విభాగాలు: మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ, కంప్యూటర్/ఐటీ.
అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 28-30 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.19900-రూ.112400 చెల్లిస్తారు.
దరఖాస్తు చివరి తేది: 04.08.2023.
 Regional Description: 