News Monday, July 17, 2023 - 11:49
                            
              Submitted by andhra on Mon, 2023-07-17 11:49
      
Select District: 
News Items: 
Description: 
Bank of Maharashtra: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 400 ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఆఫీసర్ స్కేల్ 2, 3 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆఫీసర్ స్కేల్ II&III పోస్టులు
పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఆఫీసర్ స్కేల్ 2, 3 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేపుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 25 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
వివరాలు..
ఆఫీసర్ స్కేల్-3: 100
ఆఫీసర్ స్కేల్-2: 300 
అర్హత: 60శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు 25-38 సంవత్సరాలు. ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1180. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.118.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
జీత భత్యాలు: నెలకు స్కేల్-3 పోస్టులకు రూ.63,840-రూ.78,230. స్కేల్-2 పోస్టులకు రూ.48,170-రూ.69,810.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 13.07.2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.07.2023.
 Regional Description: 