News Friday, June 3, 2022 - 09:53

News Items: 
Description: 
ఏపీలో 'కళ్యాణమస్తు' పునఃప్రారంభం ... : కరోనా కారణంగా నిలిచిపోయిన ఏపీలో 'కళ్యాణమస్తు' పునఃప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 26 జిల్లాలలో దీనిని అమలు చేయనున్నారు. ఆగస్టు 7న ఉదయం 8 నుంచి 8.17 గంటల మధ్య ముహూర్తాన్ని టీటీడీ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలు ముందుకు వస్తే అక్కడ కూడా అమలు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం తెలిపారు. వివాహాలు చేసుకోదలచిన వారు ఆయా కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
Regional Description: 