News Friday, May 13, 2022 - 17:50

Select District: 
News Items: 
Description: 
మత్స్యకార భరోసాను ప్రారంభించిన సీఎం.... శుక్రవారం కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మురముళ్లలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం (YSR Matsyakara Bharosa) కింద 1,08,755 మత్స్యకార కుటుంబాలకు రూ.109కోట్ల నిధులను విడుదలు చేశారు. చేపల వేట నిషేధ సమయంలో ఇబ్బందిపడకుండా మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద రూ.109కోట్లు విడుదల చేసిన జగన్.., ఓఎన్జీసీ (ONGC) డ్రిల్లింగ్‌తో ఉపాధికి ఇబ్బంది కలిగిన మత్స్యకారులకు.. నాలుగు నెలల పాటు సాయం చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాలు లేవని.. సరికొత్త కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ఆయన అన్నారు.
Regional Description: 