News Thursday, April 28, 2022 - 16:19
Submitted by andhra on Thu, 2022-04-28 16:19
Select District:
News Items:
Description:
రైతులకు శుభవార్త చెప్పిన భారత వాతావరణ శాఖ... రైతులకు భారత వాతావరణ విభాగం అయిన ఐఎండీ శుభవార్త చెప్పింది. 2022లో 99 శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వ్యవసాయ రంగానికి వర్షాల పరంగా ఈ సంవత్సరం కలిసి వస్తుందని తెలపింది. ఒక రిపోర్ట్ ద్వారా ఐఎండీ ఈ ప్రకటనను విడుదల చేసింది. భారీ వర్షాల వల్ల పంటలకు ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు.
Regional Description: