News Monday, March 7, 2022 - 16:56

Select District: 
News Items: 
Description: 
చేపల నిర్వహణలో గుర్తించుకోవలసిన విషయాలు....... చేపలు ఏరివేత మరియు నిర్వహణలో చేతి తొడుగులు మరియు బూట్లు ఉపయోగించండి. చేపలను ఐసు తో ఇన్సులేట్ చేయబడిన బాక్సులలో జాగ్రత్తగా పేర్చి ప్యాక్ చేయాలి. చేపలు భధ్రపరుచుటకు ఐసు చివర్లు సూదిగా లేకుండా మంచి నాణ్యమైన పొడిచేసిన ఐసును ఉపయోగించాలి. ఒక కేజీ చేపలను సంరక్షించడానికి ఒక కేజీ ఐసును ఉపయోగించాలి. పెట్టెల నుండి ఐసు కరిగిన నీరు పారుటకు ఏర్పాటు చేయాలి.
Regional Description: 