News Friday, February 18, 2022 - 17:33
Submitted by andhra on Fri, 2022-02-18 17:33
Select District:
News Items:
Description:
విటమిన్-డి పొందాలంటే ఎంతనేపు ఎండలో ఉండాలో తెలుసా...... విటమిన్-డి మనకి చాలా అవసరమన్న సంగతి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. అయితే విటమిన్-డి ఉంటేనే ఎముకలు దృఢంగా ఉంటాయి. గుడ్లు, విటమిన్ డి యొక్క గొప్ప సహజ వనరు. విటమిన్ డి ఎముక అభివృద్ధి, అస్థిపంజర ఆరోగ్యం, ఆరోగ్యకరమైన కండరాలు మరియు రోగనిరోధక శక్తిని నియంత్రించడానికి అవసరమైన పోషకం, అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 1 మందిలో 8 మందికి విటమిన్ డి లోపం లేదా లోపం ఉందని ప్రముఖ పరిశోధకులు తెలుపుతున్నారు. విటమిన్ డి అనేక ముఖ్యమైన విధులు కలిగిన ముఖ్యమైన పోషకం. ‘సన్‌షైన్ విటమిన్’ అని కూడా పిలుస్తారు, విటమిన్ డి మీ చర్మంలో సూర్యరశ్మికి ప్రతిస్పందనగా ఉత్పత్తి అవుతుంది మరియు సహజంగా గుడ్లతో సహా తక్కువ సంఖ్యలో ఆహారాలలో కూడా ఉత్పత్తి అవుతుంది.ఎక్కువ విటమిన్-డి మనం సూర్య కిరణాల ద్వారా పొందొచ్చు అని మనకు తెలిసిందే. అయితే ఎంత సేపులో ఎండలో ఉంటే ఈ విటమిన్-డి మనకు పుష్కలంగా లభిస్తుందో తెలుసా..?? సూర్యుడి వేడి బట్టి కూడా ఆధారపడి ఉంటుందట. మామూలుగా వేసవి కాలం సమయంలో 10 నుండి 20 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. 70 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్ళు విటమిన్ డి 600 ఈఊ ఉండాలి. అదే 70 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు వాళ్ళు 800 ఈఊ ఉండేటట్టు చూసుకోవాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఖచ్చ్తంగా 20 నిమిషాలు సూర్య కిరణాలు తగిలేలా ఉంటే అప్పుడు అవసరమైనంత విటమిన్-డి ని పుష్కలంగా పొందొచ్చు అంటున్నారు డాక్స్టర్స్. అప్పుడు మీకు మీ బాడీకి అవసరం అయ్యేంత విటమిన్ డి అందుతుందట.
Regional Description: