News Thursday, December 30, 2021 - 11:11
Submitted by andhra on Thu, 2021-12-30 11:11
Select District:
News Items:
Description:
రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.....
రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ న్ జగన్ సర్కార్ విడుదల చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ… దేవదాయ శాఖలో గ్రేడ్-3 ఈవో పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. 60 గ్రేడ్-3 ఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ అర్థరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. జిల్లాల వారీగా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు :-
శ్రీకాకుళం-38, విజయనగరం-34, విశాఖ-43, తూ.గో-64, ప.గో-48, కృష్ణా-50, గుంటూరు-57, ప్రకాశం-56, నెల్లూరు-46, చిత్తూరు-66, అనంత-63, కర్నూలు-54, కడప-51. * * * * * జిల్లాల వారీగా దేవదాయ శాఖ ఈవో గ్రేడ్-3 పోస్టుల వివరాలు: శ్రీకాకుళం-4, విజయనగరం-4, విశాఖ-4, తూ.గో-8, ప.గో-7, కృష్ణా-6, గుంటూరు-7, ప్రకాశం-6, నెల్లూరు-4, చిత్తూరు-1, అనంత-2, కర్నూలు-6, కడప-1
Regional Description: