News Friday, June 11, 2021 - 16:56
Submitted by andhra on Fri, 2021-06-11 16:56
Select District:
News Items:
Description:
నేటి నుంచి కర్ఫ్యూ సడలింపులు
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో శుక్రవారం నుంచి కర్ఫ్యూ సడలింపు వేళలు మరో 2 గంటలు మినహాయింపు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కర్ఫ్యూ నుంచి మినహాయింపును ఇచ్చింది. ఆ తరువాత మిగిలిన సమయం అంతా 144 సెక్షన్ అమలు పటిష్టంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. కర్ఫ్యూ జూన్ 20వ తేదీ వరకు ఈ సమయాలు అమలులో ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉదయం 8 నుంచి 2 గంటల వరకూ తెరిచేందుకు అనుమతి ఇచ్చారు అయితే మిగిలిన నిబంధనలు అన్నీ పాటించాలని ప్రభుత్వం హెచ్చరించింది.
Regional Description: