Disaster Alerts 07/10/2020

State: 
Andhra Pradesh
Message: 
అక్టోబరు 9వ తేదీన ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడబోతుంది. తదుపరి మరో 24 గంటలలో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. దీని ప్రభావంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని గల తీరప్రాంతాలలో ఈ నెల 10 మరియు 11వ తేదీలలో సముద్రం ఉధృతిగా ఉండి గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో అలల ఎత్తు 8 నుంచి 10 అడుగుల వరకు ఎగిసిపడవచ్చు. కావున మత్స్యకారులు అక్టోబరు 9వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
7
Message discription: 
అక్టోబరు 9వ తేదీన ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడబోతుంది. తదుపరి మరో 24 గంటలలో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. దీని ప్రభావంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని గల తీరప్రాంతాలలో ఈ నెల 10 మరియు 11వ తేదీలలో సముద్రం ఉధృతిగా ఉండి గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో అలల ఎత్తు 8 నుంచి 10 అడుగుల వరకు ఎగిసిపడవచ్చు. కావున మత్స్యకారులు అక్టోబరు 9వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Wednesday, October 7, 2020 to Friday, October 9, 2020