Disaster Alerts 08/08/2020

State: 
Andhra Pradesh
Message: 
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 9వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆగస్టు 9వ తేదీ రాత్రి నుంచి 11వ తేదీ రాత్రి వరకు ఆంధ్రప్రధేశ్ లోని సముద్ర తీరప్రాంతములలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగులు వరకు ఎగిసిపడతాయి. అలాగే సముద్రంలో గాలివేగం గంటకు 40 నుంచి 45 కి.మీ వరకు వుండే అవకాశం ఉన్నందువలన మత్స్యకారులు 11వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
7
Message discription: 
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 9వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆగస్టు 9వ తేదీ రాత్రి నుంచి 11వ తేదీ రాత్రి వరకు ఆంధ్రప్రధేశ్ లోని సముద్ర తీరప్రాంతములలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగులు వరకు ఎగిసిపడతాయి. అలాగే సముద్రంలో గాలివేగం గంటకు 40 నుంచి 45 కి.మీ వరకు వుండే అవకాశం ఉన్నందువలన మత్స్యకారులు 11వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Start Date & End Date: 
Saturday, August 8, 2020 to Tuesday, August 11, 2020