News Saturday, June 13, 2020 - 12:20
Submitted by andhra on Sat, 2020-06-13 12:20
Select District:
News Items:
Description:
ఏపీ ప్రజలకు అలర్ట్.. మాస్క్ లేకుండా బయటకెళ్ళకూడదు * * *
ఏపీలో కరోనా పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం కూడా పదే, పదే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తగిన జాగ్ర్తత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. మాస్క్, భౌతిక దూరం, శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలని చెబుతోంది. ముఖ్యంగా బయటకు వచ్చేవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటోంది. కానీ కొందరు మాత్రం ప్రభుత్వ సూచనల్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్నారు. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. ఇకపై బయటకు వచ్చినవారు ఎవరైనా మాస్కులు పెట్టుకోకపోతే జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమలులోకి వచ్చింది. ఇకపై మాస్ పెట్టుకొకపొతే జరిమానా విధిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడంతో ఇక ఎవరైనా మాస్క్ పెట్టుకోక పోతే గ్రామాలలో అయితే రూ.500.. పట్టణాల్లో అయితే రూ.1000 జరిమానా విధించమని చలానా పుస్తకాలు కూడా పోలీసు వారి దగ్గరకు చేరాయి. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.
Regional Description: