ఆగ్నేయ బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అంఫా తీవ్రమైన తుఫానుగా మారింది. ఇది ప్రస్తుతం ఒడిషాలోని పారాదీప్ కు 950 కి.మీ దూరంలో ఉంది. ఇది మరింత బలపడి 18వ తేదీకి అతి తీవ్రమైన తుఫానుగా మారనుంది. ఇది ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతుంది మరో 24 గంటలు తరువాత ఈశాన్యదిశగా కదులుతూ వెళ్ళి పశ్చిమబెంగాల్ మరియు బంగ్లాదేశ్ మధ్య తీరంలో మే 20వ తేదీ తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మే 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నెల్లూరు నుండి బారువా తీరం వరకు సముద్రంలో అలల ఎత్తు 8 నుంచి 15 అడుగుల వరకు ఎగిసిపడతాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపల వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.