News Monday, April 6, 2020 - 12:47

Select District: 
News Items: 
Description: 
కరోనా వ్యాప్తి నిరోధానికి ఇంటిలో పాటించవలసిన విషయాలు 1. ఇంటిలోనే ఉండండి రాబోయే 10 రోజులు అంటే 14 ఏప్రిల్ 2020 వరకు ఎవరినీ సందర్శించకండి 2. మీ ఇంటికీ సందర్శకులను అనుమతించవద్దు. 3. సబ్బు మరియు నీటితో ప్రతీసారి చేతులు కడుక్కోండి. ముఖ్యంగా మీరు తుమ్మినపుడు, దగ్గినపుడు, తినడానికి ముందు తరువాత మరియు బాత్రూమును ఉపయోగించిన తరువాత తప్పక కనీసం 20 సెకన్ల పాటు మీ చేతులు ముందు మరియు వెనక భాగాలను వేళ్ళమధ్య, గోళ్ళ కింద రుద్దండి మరియు బొటనవేళ్ళు కడగడం మరిచిపోకండి. 4. మీ గోర్లు కత్తిరించడం మరవకండి 5. చేతులు కడగకుండా ముఖం, కళ్ళు, ముక్కు మరియు నోటినికి తాకకండి: చేతిని సబ్బునీటితో కానీ 60 శాతం ఆల్కహాల్ కలిగిన హాండ్ శానిటైజర్ తో కానీ కడగండి. 6. ముఖ్యంగా తలుపుల హాండిల్స్ వంటి వాటిపై మీ ఎడమ చేతిని వాడండి, కుడిచేతిని వాడకండి. ఇలా మీ కుండిచేతిని సూక్ష్మక్రిములనుండి కాపాడుతుంది. చాలామంది ముఖాన్ని తాకాడానికి ఎక్కువ మంది కుడిచేతిని ఉపయోగిస్తారు. 7. దగ్గినపుడు, తుమ్మినపుడు చేతిరూమాలును అడ్డుపెట్టడండి లేదా మోచేతి చొక్కా దగ్గర తమ్మడం మరియు దగ్డడం చేయండి. మీరుతడుచుకున్న కాగితాన్ని తిరిగి ఉపయోగించక పారేయండి మరియు వెంటనే చేతులు కడుక్కోండి. 8. నేలమీద, గోడలమీద, రోడ్లపై ఉమ్మి వేయరాదు, ఇది పారిశుధ్యానికి మంచిది కాదు. 9. అవసరమైన మందులను కనీసం 30 రోజుల పాటు అందుబాటులో ఉంచుకోండి 10. ఇంటిలో ఉపరితలాలను తరచూ క్రిమి సంహారక స్ప్రేలతో శుభ్రపరచండి మరియు ముఖ్యంగా మోబైల్ పోన్లు, టివి రిమోటులు, డోర్ హండిల్సను తరచుగా శుభ్రపరచుకోండి
Regional Description: 