Disaster Alerts 07/09/2019

State: 
Andhra Pradesh
Message: 
వాయువ్య బంగాళాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రభావంగా అన్ని సముద్ర తీర ప్రాంతాలలో సెప్టెంబరు 9వ తేదీ ఉదయం వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగులతో సముద్రం ఉధృతిగా ఉంటుంది మరియు గాలివేగం 40 నుంచి 45 కి.మీ మధ్య ఉండవచ్చు. అంతే కాక సముద్రంలో వడి వేగం (కరెంటు) గంటకు 2 నుంచి 2.5 మైళ్ళ వరకు ఉండనుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి 9వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచించడమైనది.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
7
Message discription: 