వాయువ్య బంగాళాళాఖాతంలో సెప్టెంబరు 2వ తేదీ ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరో 24 గంటలలో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంగా అన్ని సముద్ర తీర ప్రాంతాలలో 4వ తేదీ రాత్రి వరకు సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 8 అడుగులు మరియు గాలివేగం 35 నుంచి 45 కి.మీ వరకు ఉండవచ్చు.అంతే కాక సముద్రంలో వడి వేగం (కరెంటు) గంటకు 2 నుంచి 3 మైళ్ళ వరకు ఉండనుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి వేటకు వెళ్ళరాదని సూచించడమైనది.