రుతుపవనాల చురుకుదనం కారణంగా ఆగస్టు 26వ తేదీ నుంచి 27వ తేదీ రాత్రి వరకు కాకినాడ తీరం నుండి బారువా తీరం వరకు సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 8 అడుగుల వరకు ఉంటుంది. అలాగే గాలివేగం గంటకు 35 నుంచి 40 కి.మీ వరకు ఉంటుంది.కావున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచిస్తున్నాము.