News Wednesday, August 14, 2019 - 16:55
Submitted by andhra on Wed, 2019-08-14 16:55
Select District:
News Items:
Description:
ICG Jobs: ఇంటర్‌తో 'ఇండియన్ కోస్ట్ గార్డు'లో ఉద్యోగాలు
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'ఇండియన్ కోస్ట్‌గార్డు' నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 1 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ద్వారా ఎంపికచేస్తారు. సెప్టెంబరు 17 నుంచి రాతపరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదనంతరం ఫిజికల్ టెస్ట్, మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నావిక్ (జనరల్ డ్యూటీ) 10+2 ఎంట్రీ - 01/2020 బ్యాచ్
అర్హత: 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన (10+2) విద్యార్హత ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయోపరిమితి: 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.02.1998 - 31.01.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :26.08.2019.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది : 01.09.2019.
హాల్‌టికెట్ డౌన్లోడ్: 17.09.2019 - 23.09.2019 వరకు.
https://joinindiancoastguard.gov.in ద్వారా అప్లై చేసుకోగలరు.
Regional Description: