ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం ఒడిషా పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఇది ప్రస్తుతం జార్ఖండ్ వైపు కదులుతూ 9వ తేదీకి బలహీనపడిే అవకాశం ఉంది. దీనితో పాటు రుతుపవనాల చురుకుదనం కారణంగా ఆగస్టు 9వ తేదీ రాత్రి వరకు ఆంధ్రప్రదేశ్ తీరం అంతటా సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 8 అడుగులు మరియు గాలివేగం 35 నుండి 40 కి.మీ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలనినదిగా సూచిస్తున్నాము.