ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్నఅల్పపీడన ద్రోణి 5వ తేదీన అల్పపీడనంగా మారినది. దీని ప్రభావంగా ఆగస్టు 5వతేదీ నుండి 7వ తేదీ రాత్రి వరకు ఆంధ్రప్రదేశ్ తీరం అంతటా సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 10 అడుగులు మరియు గాలివేగం 40 నుండి 50 కి.మీ వరకు ఉంటుంది. దీనికితోడు రుతుపవనాల చురుకుదనం కారణంగా కొన్ని ప్రాంతాలలో ఒక మాదిరి నుండి భారీ వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు 8వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.