Disaster Alerts 27/07/2019

State: 
Andhra Pradesh
Message: 
పశ్చిమబెంగాల్ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా మచిలీపట్నుం నుంచి బారువాతీరం వరకు గల సముద్ర తీర ప్రాంతములలో జూలై 29వ తేదీ సాయంత్రం వరకు సముద్రంలో గాలివేగం గంటకు 40 నుంచి 45 కి.మీ మరియు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడతాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
7
Message discription: 