నైరుతి రుతుపవనముల చురుకుదనం మరియు అల్పపీడన ద్రోణి ప్రభావం వలన జూలై 9వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు నర్సపూర్ నుంచి బారువా తీరం వరకు గల సముద్ర తీర ప్రాంతాలలో గంటకు 35 నుంచి 45 కి.మీ వరకు గాలి వేగం మరియు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడతాయి. అలాగే సముద్రంలో వడివేగం గంటకు 2 నుంచి 3 మైళ్ళవేగంతో నీటిప్రవాహం ఉంటుంది కావున మత్స్యకారులు జూలై 10వ తేదీ వరకు చేపల వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.