నైరుతి రుతుపవనముల చురుకుదనం మరియు అల్పపీడన ద్రోణి ప్రభావం వలన జూలై 6వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు నర్సపూర్ నుంచి బారువా తీరం వరకు గల సముద్ర తీర ప్రాంతాలలో గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు గాలి వేగం మరియు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 10 అడుగుల వరకు ఎగిసిపడతాయి. కావున మత్స్యకారులు జూలై 9వ తేదీ వరకు చేపల వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.