ఈశాన్య బంగాళాఖాతంలో జూన్ 30వ తేదీన అల్పపీడనం ఏర్పడింది మరియు ఇది మరో 36 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంగా జూన్ 30వ తేదీనుంచి జూలై 2వ తేదీ వరకు అన్ని సముద్ర తీర ప్రాంతాలలో గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు గాలి వేగం ఉంటుంది మరియు సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడతాయి. కావున మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.