News Sunday, February 3, 2019 - 10:51
Submitted by andhra on Sun, 2019-02-03 10:51
Select District:
News Items:
Description:
పదో తరగతి అర్హతతో ఎపిలో పోస్టల్ ఉద్యోగాలు
ఏపీలోని నిరుద్యోగులకు పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. తాజాగా. ఏపీ పోస్టల్ సర్కిల్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పదోతరగతి లేదా ఐటీఐ విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొంది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 28లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.18,000 జీతంగా ఇస్తారు. ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.
పోస్టుల వివరాలు.. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 46 పోస్టులు, అర్హత: పదోతరగతి లేదా ఐటీఐ. వయసు: 28.02.2019 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. పేస్కేలు: రూ.18,000. ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.ముఖ్యమైన తేదీలు..మొదటిదశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 31.01.2019. రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 28.02.2019. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.03.2019.
చివరిదశ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 08.03.2019.
Regional Description: