News Saturday, October 20, 2018 - 09:53
Submitted by andhra on Sat, 2018-10-20 09:53
Select District:
News Items:
Description:
అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 22,23 వ తేదీ నాటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తదుపరి ఇది వాయుగుండంగా మారే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయని, 22వ తేదీ తర్వాత కోస్తాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. దేశం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ శని, ఆది వారాలలో పూర్తి అవుతుందని వెంటనే ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూలత ఏర్పుడుతుందని అదికారులు తెలిపారు.
Regional Description: