News Wednesday, October 17, 2018 - 18:51

News Items: 
Description: 
A LOW PRESSURE AREA IS LIKELY TO FORM OVER NORTH ANDAMAN SEA AND ADJOINING SOUTHEAST BAY OF BENGAL AROUND 23RD OCTOBER 2018. SCATTERED LOW AND MEDIUM CLOUDS WITH EMBEDDED ISOLATED MODERATE TO INTENSE CONVECTION LAY OVER SOUTH ADJACENT WESTCENTRAL BAY OF BENGAL AND ANDAMAN SEA.
Regional Description: 
అక్టోబరు 23వ తేదీన ఉత్తర అండమాన్ మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్లపీడనం ఏర్పడడానికి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఈరోజు తెలిపింది. కావున 23వ తేదీ నుంచి మత్స్యకారులు తదుపరి సమాచారం తెలిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించడమైనది.